• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్ఎస్‌కు వచ్చేది 25 సీట్లే: రేవంత్‌రెడ్డి

    వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చేది 25 సీట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటంతో గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేశారు. జేడీఎస్ ఓటమితో బీఆర్ఎస్ ఓడిపోయినట్లే. ఈ సారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంకు 7, బీజేపీకి 9 సీట్లు మాత్రమే వస్తాయి.’’ అంటూ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv