– భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
– BSE సెన్సెక్స్ 1059 పాయింట్లు పతనం
– 311 పాయింట్లు క్షీణించిన NSE నిఫ్టీ
– నష్టాల్లో కొనసాగుతున్నఆసియా మార్కెట్లు
– నిన్న భారీగా పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు
– అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు