బుల్లి తెర యాంకర్ శ్రీముఖి పొట్టి గౌనులో అందాల విందు చేసింది. పసుపు పచ్చ బుల్లి గౌనులో థై అందాలు, ఎద అందాలు ప్రదర్శిస్తూ ఫొటోలు దిగింది. భారీ స్థాయిలో అందాలు ఆరబోసి యువతకు మత్తెక్కిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. ప్రస్తుతం శ్రీముఖి ‘బీబీజోడీ’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇటు వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘భోళాశంకర్’ చిత్రంలో ఈ చిన్నది ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
-
Screengrab Instagram: sreemukhi -
Screengrab Instagram: -
Screengrab Instagram: -
Screengrab Instagram: