• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్‌బీఐ కస్టమర్లకు బంపరాఫర్!

    తన కస్టమర్లకు ఎస్‌బీఐ బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ వడ్డీరేటుకే హోమ్ లోన్ ఇస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా హోమ్ లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటే ప్రస్తుతం 8.70 శాతానికే లభిస్తుంది. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకుని ఎస్‌బీఐకి మారాలనుకునేవారికి 20 బేసిస్ పాయింట్లు తగ్గంచి 8.50 శాతానికి లోన్ ఇవ్వనుంది. అసలు వడ్డీ రేటు కన్నా ఇది చాలా తక్కువ. ఈ బంపరాఫర్ జూన్ 30 వరకు వర్తిస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv