హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఓలా ఎస్1, ఒలా ఎస్1 ప్రొ స్కూటర్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. పాత బైక్ లేదా స్కూటర్ ఎక్ఛేంజ్ చేస్తే ఓలా స్కూటీలపై రూ.45 వేల వరకు తగ్గింపు ధర పొందవచ్చు.ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా 6999 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఓలా ఎస్1పై రూ.2 వేలు, ఓలా ఎస్1 ప్రొపై రూ.4 వేలు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 8 నుంచి 12 వరకు ఉంటుంది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్