పవన్‌కు విషెస్ చెప్పని బన్నీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పక పోవడంపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కు సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు చెబుతుంటే ఒక్క అల్లు ఫ్యామిలీనే విషెస్ చెప్పలేదని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు, అల్లు శిరీష్, స్నేహారెడ్డి ఎవ్వరూ పవన్‌ను విష్ చేయలేదు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం విష్ చేయనంత మాత్రన పవన్ పై బన్నీకి అభిమానం లేనట్టు కాదని సమర్థిస్తున్నారు.

Exit mobile version