• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు దుర్మరణం

    మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగపూర్‌-పుణె రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఘటనాస్థలిలో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv