• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాలిక్, సానియా విడిపోలేదు కానీ?

    షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడిపోయారంటూ వార్తలు గుప్పుమంటున్న వేళ మాలిక్ ఇన్ స్టా బయో అందిరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఇందులో అతడు తన భార్యను సూపర్ ఉమెన్ గా పేర్కొన్నాడు. సూపర్ ఉమెన్ కు భర్తనని…ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్ అని మార్చాడు. దీంతో వీరిద్దరూ కలిసే ఉంటున్నారని భావిస్తున్నారు. కానీ, మాలిక్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తి వారు విడిపోయినట్లు నిర్ధారించారని తెలుస్తోంది. ప్రస్తుతం వారు కలిసి ఉండటం లేదని స్ఫష్టం చేశారని సమాచారం.