– ఏపీలో 26 జిల్లాలకు ఆమోదం తెలిపిన కేబినెట్
– 22 కొత్త రెవిన్యూ జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
– ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహుర్తం ఫిక్స్
– ఏప్రిల్ 4న ఉదయం 9.05 నుంచి 9.45 మధ్య కొత్త జిల్లాల ప్రకటన
– ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం
– ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం