• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ

    ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది… కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మొదటి కేబినెట్‌ సమావేశం జరగనుంది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ దశాబ్ది వేడుకలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్ల ఖరారుతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv