• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను గ్యాస్ ట్యాంకర్ అనేవారు: రాశిఖన్నా

    హీరోయిన్ రాశిఖన్నా వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. గతంలో తాను PCOD అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల బరువు విపరీతంగా పెరిగినట్లు చెప్పింది. తనను చూసిన వారంతా గ్యాస్ ట్యాంకర్ అంటూ ట్రోల్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. భవిష్యత్తులోనూ వ్యాధిరాకుండా చికిత్స తీసుకున్నట్లు పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv