అమరగాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న ఇవ్వాలంటూ యూఎస్ఏ నుంచి ఓ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆన్లైన్ వేదికగా మద్దతును కూడగడుతోంది. ఇప్పటి దాకా 120 టీవీ చానళ్లలో కార్యక్రమాలు నిర్వహించింది. 28కి పైగా దేశాల్లోని తెలుగు సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. మీరు మద్దతు తెలపాలనుకుంటే కింద లింక్ పై క్లిక్ చేయండి. ‘ [ఘంటసాలకు భారతరత్న](url)’