• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్కార్‌ను తాకొచ్చా? షారుఖ్ ట్వీట్.. చెర్రీ రిప్లై

    షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ను తెలుగులో రామ్‌చరణ్ విడుదల చేశాడు. ఈ క్రమంలో చెర్రీకి షారుఖ్ కృతజ్ణతలు తెలిపాడు. ‘‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉండి కూడా పఠాన్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు చెర్రీకి కృతజ్ణతలు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్‌ను ఇండియాకు తీసుకొస్తే.. దానిని తాకేందుకు అవకాశమివ్వండి.’’ అంటూ షారుఖ్ ట్వీట్ చేశాడు. దీనికి చెర్రీ ‘‘తప్ప కుండా సర్.. ఆస్కార్ భారత్ ఇండస్ట్రీకి చెందుతుంది.’’ అంటూ రిప్లై ఇచ్చాడు.