• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్క రాష్ట్రంలో గెలిస్తేనే సంబరాలా? బండి సంజయ్

    కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఒక్క రాష్ట్రంలో గెలిస్తేనే సంబరాలు చేసుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రలో అధికారం చేపడతారా అని ప్రశ్నించారు. కర్నాటక ఫలితాల ప్రభావం వేరే రాష్ట్రాలపై ఉండబోదని చెప్పారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌కు మద్ధతిచ్చాయని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv