• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా?

    వేసవిలో మామిడి పండ్లు తినటం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మందిలో మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారనే అపోహ ఉంది. మామిడి పండ్లలో ఎలాంటి కొవ్వు పదార్థలు లేవు. సో బరువు పెరగరు. కొందరు మొటిమలు వస్తాయని తినరు. నిజానికి మ్యాంగోస్‌లో కెరాటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి చలవ చేస్తుంది. ఇంకొంత మంది వేడి చేస్తుందని భావిస్తారు. అయితే మామిడి పండ్లు అధికంగా తింటే మాత్రం వేడి చేస్తుంది. మ్యాంగోస్ తినే ముందు.. ఓ గంట సేపు నీళ్లలో వేసి తింటే వేడి లక్షణాలు తగ్గుతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv