• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పవన్‌ని అలా అంటే తట్టుకోను: చిరు

  వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో భాగంగా చిరు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ఒక సదుద్ధేశంతో వచ్చిన పవన్‌పై వ్యాఖ్యలు విమర్శలు గుప్పించడం వల్ల తానెంతగానే బాధపడ్డానని చిరంజీవి వెల్లడించారు. ‘వాడు నా బిడ్డ లాంటి వాడు. మా కుంటుంబం అంటే ఎంతో ప్రేమ. డబ్బు, పదవులపై కళ్యాణ్‌కు వ్యామోహం లేదు. ప్రజలకు మంచి చేద్దామని వచ్చాడు. అలాంటిది ఒక్కోసారి పవన్‌పై కొందరు చేసే విమర్శలను చూస్తుంటే నా మనసు చివుక్కుమంటుంది. అలా విమర్శలు చేసిన వారితో నేను మాట్లాడాల్సి వస్తే కాస్త ఇబ్బంది పడతాను’ అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.