• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ రాజధానిపై మాట్లాడలేం: కేంద్రం

    ఏపీ రాజధాని అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని స్పష్టం చేసింది. ఏ వ్యాఖ్యలు చేసినా అది కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొంది. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే, ఈ నెల 23న విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తాజాగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.