బండి సంజయ్ పాదయత్రకు బ్రేక్

© ANI Photo

TS: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ పడింది. ఎల్లుండి యాత్రకు విరామం తీసుకున్న బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మరోవైపు మునుగోడు స్థానంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆగస్టు 12న బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నిక, కార్యచరణపై ప్రధానంగా ఆయన చర్చించనున్నారు.

Exit mobile version