దేశంలో మరోసారి 20 వేలకు చేరువలో కేసులు

yousay

దేశంలో కరోనా విస్తృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 19,673 కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,676కు చేరుకుంది. దేశంలో ఇప్పటిదాకా 2కోట్ల 4లక్షల మందికి పైగా టీకాలు అందించినట్లు కేంద్రం తెలిపింది.

Exit mobile version