RTCలో నగదు రహిత టికెట్లు

© ANI Photo

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు టికెట్లు అందించేందుకు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఐ-టిమ్( ఇంటలిజెంట్ టికెట్ ఇష్యూ మిషిన్‌)న తీసుకొచ్చింది. ప్రయాణికులు నగదు రహితంగా, క్రెడిట్, డిబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐ-టిమ్‌లు గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో అమల్లో ఉండగా.. తాజాగా కరీంనగర్ రీజియన్‌లోనూ ప్రవేశ పెట్టారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.

Exit mobile version