నేడు క్యాసినో చికోటీ ప్రవీణ్ ముఠా ఈడీ విచారణ

screen shot

క్యాసినో కేసులో చీకోటీ ప్రవీణ్ సహా పలువురిని నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేయగా, వారిలో తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాసినో వ్యాపారంలో ఆయా వ్యక్తులు భారీగా డబ్బులను పెట్టినట్లు ఈడీ గుర్తించింది. మరోవైపు 7 దేశాల్లో వీరు క్యాసినో బిజినెస్ నిర్వహించినట్లు చెబుతున్నారు. నేటి విచారణలో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Exit mobile version