• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!

    ప్రస్తుతం ఓటీటీలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే ఏది చూడాలనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మర్డర్‌ మిస్టరీస్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌, హార్రర్‌, సోషియో ఫాంటసీ, సస్పెన్స్ ఇలా వివిధ జానర్స్‌లో రూపొందిన చాలా చిత్రాలు ఓటీటీలో ఉన్నాయి. అయితే ఇందులో క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి సంఖ్య మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం YouSay ఓ అద్భుతమైన ఓటీటీ సజీషన్‌ను తీసుకొచ్చింది. అస్సలు మిస్‌ కాకూడని ఓ తమిళ్‌ డబ్బింగ్‌ చిత్రాన్ని మీకు పరిచయం చేస్తోంది. … Read more

    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!

    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం … Read more

    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 

    ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి … Read more

    OTT Suggestion: వీకెండ్‌లో బెస్ట్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కావాలా? అయితే ఈ మలయాళ చిత్రం చూసేయండి! 

    ప్రస్తుతం ఓటీటీ యుగంలో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. వీకెండ్‌ వచ్చిదంటే చాలు.. ఈ తరహా చిత్రాలను వీక్షించేందుకు తెలుగు ఆడియన్స్‌ విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి థ్రిల్లింగ్‌ కంటెంట్‌తో వచ్చిన సినిమా కోసం ఓటీటీ వేదికల్లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అటువంటి వారి కోసం YouSay ఓ మూవీ సజీషన్‌ను తీసుకొచ్చింది. ఈ వీకెండ్‌లో చూసేందుకు బెస్ట్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను పరిచయం చేస్తోంది. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఆ చిత్రాన్ని తెలుగులోనూ వీక్షించవచ్చు. ఇంతకీ ఆ సినిమా … Read more

    OTT Suggestion: ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఏప్రిల్ నెల సగం గడిచి పోయింది. మరి ఈ 15 రోజుల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి … Read more

    OTT Suggestion: ఓటీటీ తెలుగులోకి సూపర్ హిట్ తమిళ్ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

    ఓటీటీ రాకతో క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆసక్తికరంగా సాగే కంటెంట్‌ను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదికలు.. అటువంచి చిత్రాలను ప్రతీవారం తీసుకొస్తూ ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీకెండ్‌ కూడా సరికొత్త మిస్టర్‌ థ్రిల్లర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. సీరియల్ కిల్లర్‌ చుట్టూ సాగే ఆ సినిమాను చూసేందుకు సినిమా లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది? … Read more

    OTT Suggestion: ఓటీటీ తెలుగులో ఉన్న ఈ బోల్డ్ మూవీ చూశారా? బెడ్ రూమ్ సీన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్!

    ప్రస్తుత ఓటీటీ యుగంలో అన్ని రకాల కంటెంట్‌ అందుబాటులో ఉంది. కామెడీ, హర్రర్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, రొమాంటిక్‌ ఇలా ఏ జానర్‌లో చిత్రాన్ని చూడాలన్న వెంటనే చూసేయచ్చు. అయితే రొమాంటింక్‌ & కామెడీ కంటెంట్‌తో చాలా అరుదుగా చిత్రాలు వస్తుంటాయి. ఆ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ అద్భుతమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను సజీషన్స్‌ రూపంలో తీసుకొచ్చింది. ఆ చిత్రం పేరు ‘మన్మథ లీల’ (Manmadha Leelai). పేరే ఇలా … Read more

    Kaatera OTT: ‘సలార్‌’ను వణికించిన కన్నడ బ్లాక్‌బాస్టర్‌ తెలుగులోకి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

    కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్‌ సినిమాలను ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన పలు చిత్రాలు తెలుగు వెర్షన్‌లో థియేటర్/ఓటీటీల్లో రిలీజై మంచి ఆదరణ సంపాదిస్తున్నాయి. ఇలా వచ్చిన మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్‌ బాయ్స్ ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అయితే తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్లాక్‌ బాస్టర్ చిత్రం ‘కాటేరా’ (Kaatera) తెలుగులో రిలీజయ్యింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? … Read more

    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!

    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టెనెంట్‌’ (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. … Read more

    OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?

    ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్‌ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్‌ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.  ఆ సినిమా ఏదంటే? … Read more