• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌లో వరద బీభత్సం

    రాజస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. టోంక్ ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు నీటమునిగాయి. బ్రిడ్జిలపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రహదారులపై మోకళ్ల లోతు వరకు నీరు చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యవసర సరకులు లేక అల్లాడుతున్నారు. వరద ఉద్ధృతి చూసేందుకు పైన Watch On బటన్‌పై క్లిక్ చేయండి. #WATCH Several roads, bridges are inundated … Read more

    రాజస్థాన్‌లో భారీ వర్షం..వంతెనపై నుంచి వరద

    రాజస్థాన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టోంక్ ప్రాంతంలో వరదల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు, వంతెనలు కూడా జలమయమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి భారీ వరద ప్రవాహంను Watch on twitter గుర్తుపై క్లిక్ చేసి వీడియోలో చూడవచ్చు. #WATCH Several roads, bridges are inundated as heavy rainfall continues to lash the Tonk area of Rajasthan pic.twitter.com/Ju2gM1GWiJ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 22, 2022

    ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ

    హైదరాబాద్‌ నొవాటెల్‌లో ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ అయ్యారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సినిమా చూసిన అమిత్‌ షా, ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజకీయంగానూ ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది.

    ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం’ బీజేపీ మాజీ ఎమ్మెల్యే

    రాజస్థాన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్ఞాన్‌దేవ్‌ ఓ సమావేశంలో కూర్చుని మాట్లాడుతూ ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం. గోవులను చంపేవారిని విడిచిపెట్టేది లేదు.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పిస్తూ… ‘బిల్కిస్ బానో దోషులకు సత్కారం చేసిన వారిని రాజస్థాన్‌ పంపించండి, ఆ ఎమ్మెల్యేకు కూడా సత్కారం చేయించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యల [వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Rajasthan BJP Ex MLA Gyan Dev … Read more

    ఇళ్లలోకి భారీగా చేరిన నదుల నీరు

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన పలువురు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొంత మందిని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నీటి ముంపును చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Normal life severely affected as water from overflowing Ganga-Yamuna rivers enters residential areas in Prayagraj, Uttar … Read more

    ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు

    ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు పొటెత్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌-కంగ్రా జిల్లాలోని చక్కీ రైల్వే బ్రిడ్జి ఉదయం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు నీట మునిగాయి. నిత్యవసరాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలను చూసేందుకు WATCH ONపై క్లిక్ చేయండి. … Read more

    సూరత్‌లో పోటెత్తిన వరదలు

    గుజరాత్ సూరత్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లన్ని చెరవులను తలపించాయి. బుధవారం కురిసిన కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండాయి. దీంతో పెట్రోల్ పంప్ సహా అనేక ఇళ్లు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నీట మునిగిన ఆ ప్రాంతాన్ని మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Gujarat: Flood-like situation in low-lying areas in Surat, due to heavy rains in the region (17.08) … Read more

    భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరిన్ని ఆయుధాలు

    భారత సైన్యంలోకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధాలు చేరాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వాటిని ఆర్మికి అందజేశారు. ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్‌ మైన్‌ ‘నిపున్‌’, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్‌ అందించారు. ఆత్మనిర్భర్‌ కింద డీఆర్‌డీవో, డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులోని చాలా రకాల … Read more

    పొటేత్తిన వరద..ఇద్దరు గల్లంతు

    హిమాచల్ ప్రదేశ్ కులులోని సోలాంగ్ నాలాలో ఒక్కసారిగా వరద పొటేత్తింది. దీంతో నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిన్న వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, రాత్రి కారణంగా రెస్క్యూ పనిని నిలిపివేశారు. ఇవాళ మళ్లీ వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Two people missing after flash floods in Solang Nala, Kullu yesterday. Search and rescue operations, that stopped due to the increase of water flow in … Read more

    LIVE: ఎర్రకోట వద్ద స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ

    76వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జండా వందనం చేసి ప్రసంగిస్తున్నారు. పైన ఉన్న లైవ్ వీడియోలో ప్రధాని లైవ్ ప్రసంగాన్ని చూడొచ్చు.