• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెహ్రూ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ప్రసంగం

    భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ప్రసంగం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 1947 ఆగస్టు 14న రాజ్యాంగ సభలో ఆయన ప్రసంగించారు. బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన భారత స్వాతంత్ర చట్టం అమల్లోకి రాగానే పండిట్ నెహ్రూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అర్ధరాత్రి 12 గంటలకు రాజ్యాంగ సభలో జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచం గాఢ నిద్రలో ఉండగా.. భారతీయులు తమ భవిష్యత్ గురించి కలలు గంటూ స్వేచ్ఛవాయువులు పీల్చుకుంటున్నారంటూ స్ఫూర్తి పూరితంగా ప్రసంగించారు.

    సముద్రంలో జాతీయ పతాకం రెపరెపలు

    భారత స్వాతంత్ర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా కోస్టల్ గార్డ్స్ సముద్రం కింద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అండమాన్ నికోబార్ సముద్రంలో మువెన్నెల జెండాను రెపరెపలాడించారు. ప్రస్తుం ఈవీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Celebration at peak as India Coast Guard hoists the National Flag underwater on the occasion of the 75th year of India’s independence at the Andaman & Nicobar islands pic.twitter.com/eO9bqlPs8v — ANI (@ANI) August 14, 2022

    కన్నుల పండుగగా బీటింగ్ రిట్రీట్

    పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు నిర్వహిస్తున్న బీటింగ్ రిట్రీట్ వేడుకలు అలరిస్తున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఏటా స్వాతంత్ర వేడుకల సందర్భంగా బీఎస్ఎఫ్ అధికారులు వీటిని నిర్వహిస్తారు. ఈ క్రమంలో పాక్- భారత్ సరిహద్దు వద్ద తమదైన రీతిలో విన్యాసాలు చేస్తూ జాతీయ జెండాను ఎగరవేస్తారు. #WATCH | The beating retreat ceremony underway at the Attari-Wagah border in Punjab's Amritsar on the eve of #IndependenceDay2022 https://t.co/vepkjbEr6F — ANI … Read more

    సరికొత్త డ్రోన్ సిస్టంను రూపొందించిన DRDO

    చిన్న చిన్న డ్రోన్ల నుంచి వచ్చే ముప్పు నుంచి రక్షించడానికి DRDO సరికొత్త డ్రోన్ సిస్టం‌ను రూపొందించింది. దీనిని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఉంచారు. ఇది 4 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఎలాంటి డ్రోన్‌ను అయినా తిప్పికొడుతుంది. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #Watch | The counter-drone system developed by DRDO has been deployed near the Red Fort area … Read more

    5,885 మంది జెండా మాదిరిగా నిల్చుని సరికొత్త రికార్డు

    75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండాలను రకరకాలుగా ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ఛండీగఢ్లో 5,885 మంది జెండా రంగు దుస్తులు ధరించి జాతీయ జెండా ఆకారంలో నిల్చున్నారు. అక్కడి సెక్షన్ 16 స్టేడియంలో అతిపెద్ద మానవచిత్రంగా నిల్చుని గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించారు. దీంతో గతంలో UAE సాధించిన రికార్డును బద్దలు కొట్టినట్లు నిర్వహకులు చెబుతున్నారు.

    హ‌ర్‌గ‌ర్ తిరంగా..ల‌డ‌ఖ్ వ‌ద్ద 18,400 అడుగుల ఎత్తున జెండా

    భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ గ‌ర్ తిరంగా క్యాంపెయిన్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ల‌డ‌ఖ్ స‌మీపంలో ఇండో-టిబెటియ‌న్ బోర్డ‌ర్ పోలీసులు 18,400 అడుగుల ఎత్తున భార‌త జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | #HarGharTiranga campaign by Indo-Tibetan Border Police (ITBP) personnel at 18,400 ft altitude in Ladakh. … Read more

    చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు

    ప్రధాని మోదీ చిన్నారులతో రాఖీ పండుగు చేసుకున్న వీడియోను ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసే స్వీపర్లు, డ్రైవర్లు, గార్డెనర్లు పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు ప్రధాని మోదీకి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రక్షా బంధన్ ఆవిశ్యకతను పిల్లలకు వివరించారు. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై క్లిక్ చేయండి. #WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence … Read more

    జెండా కొంటేనే రేషన్ బియ్యం

    ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం అనేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. అయితే పలుచోట్ల కొందరు వీటి విషయంలోనూ అతి చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ వరుణ్ గాంధీ అలాంటి ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో జెండాను రూ.20 పెట్టి కొంటేనే రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న జెండా కోసం పేదోడి దగ్గర ధర కట్టడం దారుణమంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. [వీడియో](url) आजादी की … Read more

    వీడియో: జెండా రంగుల్లో జలపాతం అందాలు

    భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో కొండల నుంచి పారుతున్న జలపాతాలు మన జాతీయ జెండా రంగుల్లో ప్రవహించడం చూడవచ్చు. దీంతో ఆ జలపాతం దగ్గరకు వచ్చిన అనేక మంది ఆనందంతో అరుపులు చేస్తు సందడి చేశారు. ఈ వీడియోను ఒక్కరోజులోనే 3 వేల మందికిపైగా రీ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి. https://twitter.com/DropadiMurmu__/status/1556501797262336001

    ట్రైన్ ఎక్కుతూ జారిన మహిళ, కొడుకును కాపాడిన రైల్వే ఉమెన్ పోలీస్

    కదులుతున్న ట్రైన్ ఎక్కే క్రమంలో కిందపడిన ఓ వృద్ధురాలు, కుమారుడిని రైల్వే మహిళా అధికారి కాపాడారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బంకురా స్టేషన్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలును ఎక్కుతుండగా వృద్ధురాలితోపాటు తన కుమారుడు జారిపడ్డారు. వెంటనే గమనించిన రైల్వే మహిళా అధికారి హుటాహుటిన వారి వద్దకు చేరి ఇద్దరి ప్రాణాలను కాపాడింది. ఆమె చేసిన సాహసానికి పలువురు ప్రశంసించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch … Read more