‘కలివి కోడి’ మళ్లీ కనబడేనా!

అంతరించిపోయిందనుకున్న ‘కలివి కోడి’ 1985లో కడప జిల్లాలోని ‘లంకమల’ అడవుల్లో దర్శనమిచ్చింది. కానీ దానిని శాస్త్రవేత్తలు చూసే లోపే చనిపోయింది. 1948 నాటికే చనిపోయిందనుకున్న ఈ పక్షి...

ఆ టీ పొడి కిలో రూ.లక్ష!

ఆ టీ పొడి కిలో రూ.లక్ష!

అసోంలో అరుదైన టీ రకం ‘ప్రభోజన్ గోల్డ్ టీ’కి భారీ ధర లభించింది. సోమవారం జోర్హాట్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా కిలో రూ.లక్షకు అమ్ముడుపోయింది. ఈ ఏడాదిలో...

ముద్దుగా కనిపించాలని మూత్రం తాగుతున్నాడట!

అందంగా కనిపించాలని చాలామంది రకరకాల పాట్లు పడుతుంటారు. క్రీములు, ప్యాక్ లు, మసాజ్ లు కొంతమందైతే సర్జరీలు కూడా చేసుకుంటారు. కానీ ఇంగ్లండ్ చెందిన ఓ వ్యక్తి...

రాయి గుడ్డు పెడుతోంది..చూడాలంటే అక్కడికెళ్లాల్సిందే

కోడి గుడ్డు, బాతు గుడ్డు తెలుసు గానీ రాతి గుడ్డు తెలుసా! అది చూడాలంటే చైనాలోని గిజౌ ప్రావిన్స్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఓ రాయి 30...

మీ భాగస్వాములతో ఇలా చేయండి.. వారు తృప్తిగా ఫీలవుతారు

భార్యాభర్తల బంధం అనేది ఒక గొప్ప రిలేషన్. ఈ రిలేషన్ ఆనందదాయకంగా ఉంచుకోవడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. సెక్స్ విషయంలో భాగస్వామిని...

చాణక్య నీతి ప్ర‌కారం స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఆ ఇల్లు స్వ‌ర్గ‌మేన‌ట‌

చాణ‌క్య నీతి ప్ర‌కారం మ‌హిళ‌లు ఈ 4 గుణాలు క‌లిగి ఉంటే ఆ ఇల్లు స్వ‌ర్గంగా మారుతుంద‌ట‌. ధైర్యం, ధ‌ర్మం, ప్ర‌శాతంత‌త‌, మ‌ధుర స్వ‌భావం ఉన్న మ‌హిళ‌లు...

నిరాడంబరతకు నిలువెత్తు రూపం.. రతన్ టాటా

కోట్లకు అధిపతైనా తన వ్యక్తిత్వంతో కోట్లమంది హృదయాలు గెలుచుకున్న రతన్ టాటా మరోసారి తన నిరాడంబరతను చాటారు. బాడీగార్డులు మందీ మార్బలం లేకుండా చిన్న నానో కారులో...

గ‌ర్భిణీ స్త్రీలు పెయిన్ కిల్ల‌ర్స్ వాడకం పెరిగింద‌ట‌

మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో వాడుతున్న పెయిన్ కిల్ల‌ర్ మందుల‌తో పుట్ట‌బోయే శిశువుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 80 శాతం...

మారిన ట్రెండ్..భర్తలకు భార్యల ఇంటి పేర్లు?

రోజులు మారుతున్న కొద్ది భారతీయ సంప్రదాయలను పాటించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లైన తర్వాత 92 శాతం మహిళలు భర్త ఇంటిపేర్లు...

IPS ఆఫీసర్..పెంకుటిళ్లే నివాసం

అతనొక ఐపీఎస్ ఆఫీసర్. కానీ సాధారణ పెంకుటింట్లోనే నివసిస్తారు. ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకోని అధికారి. అవినీతికి ఆమాడ దూరంలో ఉంటూ నిజాయతీకి మారుపేరుగా ఉన్నారు. అతనే...