• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాన్నెలా ఉండాలో చెప్పిన కృష్ణం రాజు

    ఇవాళ ఉదయం పరమపదించిన లెజెండరీ యాక్టర్‌ రెబెల్‌ స్టార్ కృష్ణం రాజు తన నటనా జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు. తొలి నంది అవార్డు సాధించిన నటుడిగా ఘనకీర్తి పొందారు. విలన్‌ పాత్రలతో మొదలుపెట్టి హీరోగా ఎన్నో విజయాలు సాధించారు. ప్రొడ్యూసర్‌గానూ సక్సెస్‌ను చూశారు. అయితే అదంతా తన తండ్రి పెంపకంలోని గొప్పదనమంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో మా నాన్న గారే నిదర్శనమంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    ‘కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం’

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్ మునగడం వల్ల ఏర్పడిన రూ.1,020 కోట్ల నష్టం కేసీఆర్ కుటుంబమే భరించాలన్నారు. గతంలో కురిసిన వర్షాలకు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోకి నీరు చేరి 6 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కేసీఆర్‌ఫెయిల్డ్ తెలంగాణ, కాళేశ్వరం, కేసీఆర్‌లూటేడ్‌తెలంగాణ హాష్ ట్యాగ్స్ ఇచ్చి … Read more

    ‘శాసనసభ అంటే సొంత పార్టీ వ్యవహారం కాదు’

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో మంగళవారం కుర్చీలు వెతుక్కునే లోపే సభను వాయిదా వేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. 6 నిమిషాల తతంగం కోసం అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. శాసనసభ అంటే అధికార పార్టీ సొంత వ్యవహారం కాదని మండిపడ్డారు. బీఏసీ సమావేశానికి కూడా బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలవలేదని పేర్కొన్నారు. మరమనిషి అంటే తప్పేముందన్నారు. అదేం నిషేధ పదం కాదన్నారు. చిన్న చిన్న అంశాలకు నోటీసులు జారీ చేయడం విడ్డురంగా ఉందన్నారు. … Read more

    బ్యాక్ సీటు బెల్టు పెట్టుకోవడం అంత అవసరమా?

    రోడ్డు ప్రమాదంలో పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ సీటులో కుర్చునే వ్యక్తితో పాటు వెనుక సీటులో కుర్చునే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలనే చర్చ మొదలైంది. అసలు మన ప్రభుత్వ, అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయి? **కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం..** కారులో డ్రైవింగ్ సీటుతో పాటు వెనక సీటులో కూర్చునే వారు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలి.సీటు బెల్టు ధరించకపోతే … Read more

    విద్యార్థి కోసం కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

    తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల మంచి మనసు చాటుకున్నారు. మంత్రి సబితా వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం చూశారు. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపి కిందకు దిగి చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నావని ఆ కుర్రాడిని ఆడిగారు. బురదలో నడవటం వల్ల చెప్పులకు బురద అంటుకుని ఉడటంతో చెప్పులు వేసుకోలేదని విద్యార్థి సమాధానం చెప్పాడు. ఆ క్రమంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్లు పాడవుతాయని, వేసుకోవాలని మంత్రి … Read more

    థియేటర్ పై దాడికి దిగిన అభిమానులు!

    తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో జల్సా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే పలు చోట్ల అభిమానుల చేష్టలు ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జల్సా స్ట్రీమింగ్ కు అవాంతరాలు ఏర్పడ్డాయని కర్నూలులో థియేటర్ పై కొందరు దాడికి దిగారు. వైజాగ్ లో థియేటర్ లోపల నిప్పుతో భయానకంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. At a theatre in #Kurnool, vandalism by so-called fans of #PowerStar #PawanKalyan disrupting the screening of special shows, after re-release of #Jalsa, … Read more

    బిగ్‌బాస్ సీజన్ -6 ఫస్ట్ గ్లింప్స్ విడుదల

    సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ సీజన్ -6 ప్రారంభం కానుంది. ఈమేరకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీడియో చూస్తుంటే ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తి చేసిన బిగ్‌బాస్ యాజమాన్యం షోను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ 3,4,5కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున సీజన్‌ 6కి కూడా ఆయనే వ్యాఖ్యాతగా కొనసాగనున్నారు.

    ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి

    TS: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ చేయనున్నారు. ఈ సారి ఖైరతాబాద్‌లో తొలిసారిగా 50 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహం ప్రతిష్టించారు. మహాగణపతి కొలువు దీరిన నేపథ్యంలో నేటి నుంచి ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.

    జేపీ నడ్డా, నితిన్‌ భేటీ

    భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హీరో నితిన్‌ను కలిశారు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో నితిన్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌ వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను … Read more

    నితిన్‌తో నడ్డా భేటీ అందుకేనా!

    బీజేపీ అగ్రనేతలు వరుసగా సినీ తారలను కలుస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారు. కేవలం ఆర్ఆర్‌ఆర్‌లో నటనకు ప్రశంసించేందుకేనని చెప్పినా రాజకీయంగా చర్చ నడిచింది. తాజాగా మళ్లీ నితిన్‌ను జేపీ నడ్డా కలుస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌. వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ కానున్నారని … Read more