• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన కుటుంబం

    [VIDEO:](url) పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేయటం సహజం. కానీ, ఓ కుటుంబం వాళ్లు ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికి కూడా జన్మదిన వేడుకలు జరిపించింది. ఇంటిని అందంగా డెకరేట్ చేయటంతో పాటు పిల్లిని ముస్తాబు చేశారు. అతిథులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేయించి ఫటోలు, వీడియోలు చేశారు. ఈ వీడియోను నెటిజ్లు తెగ షేర్ చేస్తున్నారు. https://www.instagram.com/p/CokbnstMBAO/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:cats_of_instagram Screengrab Instagram:cats_of_instagram

    ఫొటోలు తీయబోయి కాలువలో పడిన మహిళ

    [VIDEO](url): సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లిలో ఓ మహిళ వధూవరుల ఫొటోలు తీస్తూ డ్రైనెజ్ కాలువలో పడిపోయింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ ఘటన ఎక్కడో జరిగిందో మాత్రం తెలియదు. కాలువలో పడిన మహిళకు మాత్రం ఏమికాలేదని తెలిసింది. https://www.instagram.com/p/CotmH2QPKB3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    INDvsAUS: రక్తం కారుతున్నా బౌలింగ్‌ ఆపలేదు

    [VIDEO](url):బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిబద్ధతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్‌ మధ్యలో తన వేలికి గాయమై రక్తం కారుతున్న దానిని తుడుచుకుంటూ బౌలింగ్‌ వేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. pic.twitter.com/NUjDml3OpN — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) March 2, 2023

    పాకిస్థాన్‌నూ మోదీ పాలించాలి: పాక్ పౌరుడు

    [VIDEO:](url) పాకిస్థాన్‌లో పెరుగుతున్న నిత్యవసర ధరలపై అక్కడి పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పాకిస్థాన్ పౌరుడు భారత ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘పాక్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేది మోదీ మాత్రమే. మాకు నవాజ్ షరీఫ్, భూట్టో, ఇమ్రాన్ వద్దు. మోదీ మాత్రమే కావాలి. మోదీ చెడ్డవారు కాదు. భారతీయులు చౌకధరల్లో టమాటా, చికెన్, పెట్రోల్ పొందుతున్నారు. పాక్‌ను మోదీ పాలించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. "Hamen Modi Mil Jaye bus, … Read more

    26/11 ఉగ్రవాదులు లాహోర్‌లోనే ఉన్నారు కదా

    ప్రముఖ సినీ, గేయ రచయిత జావెద్ అక్తర్.. పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే [విమర్శలు ](url)చేశారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటనకు పాల్పడిన ఉగ్రవాదాలు ఇంకా లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఆరోపించారు. ఇటీవల లాహోర్‌లో పర్యటించిన ఆయన భారత్, పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడిని ప్రస్తావించారు. “ మేం ముంబయి వాసులం. మా నగరంలో భీభత్సం సృష్టించారో అందరికీ తెలుసు. వారు ఎక్కడ్నుంచి వచ్చిన వారో కాదు. ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై భారత్ ఫిర్యాదు చేస్తే మీరు ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు. Javed … Read more

    దివాళా తీసేసిన పాకిస్తాన్; ఒప్పుకున్న ఆ దేశ రక్షణ మంత్రి

    [వీడియో;](url) తమ దేశం ఎప్పుడో దివాళా తీసిందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని, ఎలా కోలుకోవాలో తెలియడం లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఐఎంఎఫ్ దగ్గర సరైన పరిష్కారం ఉండదని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి రాజకీయ నాయకులు, అధికారులే కారణమని ఆయన కుండ బద్దలు కొట్టారు. తమ దేశంలో చట్టాలను, రాజ్యాంగాన్ని ఎవరూ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. Defence Minister of Imported govt admits that Pakistan … Read more

    Jr NTR పై తారకరత్న వ్యాఖ్యలు వైరల్‌

    [VIDEO](url): నటుడు నందమూరి తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ విషాదం నెలకొంది. అయితే గతంలో ఎన్టీఆర్‌, తారకరత్న విషయంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ చనిపోక ముందు తారకరత్న ఎన్టీఆర్‌తో తనకున్నఅనుబంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. These words form #tarakaratna garu about @tarak9999 will make as more emotional now? pic.twitter.com/xjOI3RmGqt — Boya suri (@boyasuri53) February 19, 2023

    బాబర్‌ వైపు కావాలని బాల్ విసరలేదు: అమీర్

    పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం వైపు బాల్ [విసిరిన](url) సంఘటనపై పేసర్ మహ్మద్ అమీర్ స్పందించాడు. “ అది ఆట రసవత్తరంగా ఉన్నప్పుడు జరిగింది. వ్యక్తిగతంగా తీసుకోవటానికి ఏమి లేదు. బాబర్‌పై కావాలని చేసింది కాదు. మైదానంలో బౌలర్లు కాస్త దూకుడుగా ఉండాలి. అప్పుడే మంచి ఆటతీరు కనబర్చగలం. నేను ఆ మ్యాచ్‌లో ఒత్తిడిలో ఉన్నాను. అది ఈ లీగ్‌ ప్రత్యేకత. ఇది మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది” అన్నాడు. కరాచీ, పెషావర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అమీర్‌ ప్రవర్తనపై కాస్త విమర్శలు … Read more

    న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

    న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు వరదలతో అల్లాడిన కివీస్ ప్రస్తుతం భారీ [భూకంపం](url)తో వణికిపోయింది. బుధవారం దేశ రాజధాని వెల్లింగ్టన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా కొద్ది రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ కారణంగా న్యూజిలాండ్‌ను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. Wow! Check out this clip from the Tītahi Bay, Porirua, #NewZealand … Read more

    టర్కీ భూకంపం; మూత్రం తాగి బతికిన బాలుడు

    తుర్కీయే, సిరియాల్లో సంభవించిన భూకంపానికి దాదాపు 25 వేల మంది మరణించారు. మరికొందరు శిథిలాల కిందనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మొహమ్మత్ అనే బాలుడు 94 గంటల తర్వాత బయటపడ్డాడు. శిథిలాల కిందే దప్పిక అయినప్పుుడు తన [మూత్రం](url) తానే తాగుతూ.. ఆకలి వేసినప్పుడు పక్కనే ఉన్న పూలు తింటూ గడిపాడు. ఎట్టకేలకు సహాయక సిబ్బంది ఆ బాలుడిని రక్షించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ?Gaziantep'te 95.saatte 17 yaşındaki Adnan Muhammet Korkut enkazdan sağ … Read more