• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో 3 రోజులు జాగ్రత్త: వాతావరణశాఖ

    భానుడి ప్రతాపంతో తెలంగాణ ఉడికిపోతోంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు. ఎండ వేడిమికి పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ మంటలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులు ఎండల తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. వడదెబ్బ తాకి నిన్న ముగ్గురు మృతి చెందారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv