• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీకే శివకుమార్‌కు అడ్డంకిగా సీబీఐ కేసులు

    కర్ణాటక సీఎం అభ్యర్థిగా ఎన్నిక కావడానికి డీకే శివకుమార్‌కు ఆయనపై నమోదైన సీబీఐ కేసులు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2013-18లో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టారని కేసులు నమోదయ్యాయి. దాదాపు 19 కేసులు ఆయనపై విచారణలో ఉన్నాయి. సీఎంగా శివకుమార్‌ను నియమిస్తే కేసుల విచారణ ఇబ్బందికరంగా మారుతుందని అధిష్టానం ఆలోచిస్తోంది. ఇప్పటికే కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ను సీబీఐ కొత్త బాస్‌గా కేంద్రం నియమించింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv