• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేడీ సింగం మృతిపై సీబీఐ దర్యాప్తు!

    అస్సాం మహిళా పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా(30) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు డీజీపీ జీపీ సింగ్‌ తెలిపారు. ఇప్పటివరకూ ఈ కేసును సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోంది. రాభా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv