• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాశ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

    మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 16న సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దాదాపు రెండు వారాల అనంతరం సీబీఐ మళ్లీ నోటీసులు అందించడంతో ఉత్కంఠ నెలకొంది. అవినాశ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకే సీబీఐ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv