• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సీబీఐవి చిల్లర చేష్టలు: సజ్జల

  వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును చేర్చడం చిల్లర చేష్టలా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ఏపీలో అలజడి సృష్టించేందుకే జగన్ పేరు ప్రస్తావించారు. ఇందులో నిజం లేనే లేదు. వివేకా హత్య కేసుతో సంబంధం లేని ఎంపీ అవినాశ్‌ను సీబీఐ అధికారులు వేధించడం సమంజసం కాదు. సీబీఐ దర్యాప్తు వివరాలు టీడీపీకి, ఎల్లోమీడియాకే ముందే ఎలా తెలుస్తున్నాయో అర్ధం కావట్లేదు.’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv