• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CBSE 12వ తరగతి ఫలితాలు

    సీబీఎస్‌ఈ ప్లస్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపటి క్రితం ఫలితాలను రిలీజ్ చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు డిజిలాకర్, పరీక్ష సంగ్రామ్ నుంచి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షలో 87.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కేరళలో 99.91 శాతం ఉత్తీర్ణత సాధించడంతో అగ్రస్థానంలో నిలిచింది. ఫలితాల కోసం cbseresults.nic.inపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv