• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అన్నీ మంచి శకునములే’

    యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ సెన్నార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు క్లీన్ U సర్టిఫికెట్ లభించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అందిరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్‌గా లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వాసుకి తదితరులు కీలకపాత్రలు పోషించారు. మే 18న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv