కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు అందజేస్తున్న మద్దతు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 17 పంటలకు మద్దతు ధరలను పెంచింది.
– క్వింటాల్ కందులపై రూ. 300 పెంపు
– క్వింటాల్ పెసర్లపై రూ. 480 పెంపు
– క్వింటాల్ నువ్వులకు రూ. 523 పెంపు
– పొద్దుతిరుగుడుపై రూ. 385 పెంపు
– సోయాబీన్ పై రూ. 300 పెంపు