ఫార్మాసిటీకి కేంద్రం మొండి చేయి: కేటీఆర్

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు ప్రధాని మోదీ మరోసారి మొండి చేయి చూపించారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని వివరించారు. ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌తో సిద్దంగా ఉన్న హైదరాబాద్ పార్మాసిటీని కాదనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

Exit mobile version