• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభుత్వ వైద్యులకు కేంద్రం కీలక సూచన

    ప్రభుత్వ ఆసుపత్రులు, సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్లలో పనిచేసే వైద్యులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. తప్పనిసరిగా జనరిక్ మందులనే సిఫార్సు చేయాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైద్యులు బ్రాండెడ్ మెడిసిన్స్‌ని ప్రిస్కిప్షన్‌లో రాయొద్దని స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ వీటిని పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2019 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వైద్యులపై చర్యలు తీసుకోవచ్చు. తక్కువ ధరతో పాటు, ఒరిజినల్ డ్రగ్‌ని పోలి ఉండేదే జనరిక్ మెడిసిన్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv