• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం నజర్

    ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం కొరఢా ఝులిపించింది. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలోని నాలుగు యూరియా డైవర్షన్‌ యూనిట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒ మిశ్రమ యూనిట్‌లో సోదాలు చేశారు. మరో వారం పాటు కొనసాగనున్నాయి. తనిఖీల వేళ గుజరాత్, కేరళ, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌లలో ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియా స్వాధీనం చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv