• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.75 కాయిన్ లాంచ్ చేయనున్న కేంద్రం

    పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.75 నాణేన్ని ఆవిష్కరించనుంది. మే 28న నూతన పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరగనుంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఈ కాయిన్‌ను లాంచ్ చేయనుంది. ఒకవైపు అశోకుని మూడు సింహాలు ఉండి దీని కింద సత్యమేవ జయతే అని రాసి ఉండనుంది. మరోవైపు, దేవనాగరి లిపిలో ‘భారత్’ అని ఉండనుంది. దీంతో పాటు కుడివైపున ‘ఇండియా’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv