• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం

    ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఢిల్లీలో సమావేశం కానుంది. రెండు రోజుల పాటు జరగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి సమావేశంలో బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను 2024 వరకు నియమిస్తూ జాతీయకార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే కాశీ-తమిళ్ సంగమ యాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ యాత్రలో ఆయ రాష్ట్రల సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేసి ప్రజలను ఐక్యం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.