ఏపీ అప్పులు ఆర్థికపరమైన ఉల్లంఘనలే: కేంద్రం

© Envato

మద్యం ఆదాయం తాకట్టి పెట్టి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆర్థిక పరమైన ఉల్లంఘనలేనని తేల్చి చెప్పింది. ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ క్రమంలో డిస్కంల అప్పుల నెలవారీ నివేదికలు, వెనకబడిన జిల్లాల నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని లేఖలో ప్రశ్నించారు.

Exit mobile version