కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. పీఎఫ్ పై అందించే వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపెట్టనుంది. 8.5 నుంచి వడ్డీ రేట్లను 8.1కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.