• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోల్‌కతాను తిప్పేసిన చాహల్

    ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు విజృంభించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్(56) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. నితీశ్ రాణా(21) ఫరవాలేదనిపించాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసి రాణించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv