• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు కేసు విచారణ వాయిదా

    సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైరకోర్టు విచారించింది. వాదనలు విన్న న్యాయస్థానం ఎల్లుండి సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బేయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రివ్యూ, క్వాష్ పిటిషన్లపై ఆన్‌లైన్‌లో సాయంత్రం 4 గంటలకు విచారణ చేపట్టనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv