తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మోహన్ బాబు భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన మోహన్ బాబు రెండు గంటలపాటు చర్చించారు. కూతురు లక్ష్మితో కలిసి మోహన్ బాబు చంద్రబాబు దగ్గరికి వెళ్లారు. సమావేశంలో రాజకీయ అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. దశాబ్దానికి పైగా మోహన్ బాబు, చంద్రబాబు మధ్య దూరం ఉంది.
చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ

wiki