గోరెంట్ల వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు

© ANI Photo

వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబా స్పందించారు. అన్యాయంపై ప్రశ్నిస్తే కొందరు కులాల ప్రస్తావన తీస్తున్నారని విమర్శించారు. ‘తప్పు చేసినవారిపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్ ఉదాసీనత వైఖరి వల్లే రాష్ట్రంలో నేరాలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ఘనటపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్ చేశారు.

Exit mobile version