Skip to content
- దేశంలో పలు విషయాల్లో నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి . అవేంటో చూద్దాం
- ఇకపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ATM కార్డుతో నగదు విత్డ్రా చేయాలంటే తప్పక OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- కేంద్రం నుంచి పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఇకపై ఏటా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
- శీతాకాలం రైల్వే షెడ్యూళ్లలో మార్పులు నేడు కొత్త షెడ్యూల్
- హీరో మోటోకార్ప్ వాహనాలు నేటి నుంచి రూ.1500 పెంపు
- దిల్లీ, ముంబయి, బెంగళూర్, దిల్లీలో నేటి నుంచి అందుబాటులోకి రీటైల్ డిజిటల్ రుపీ
- తిరుమలలో నేటి నుంచి వీఐపీ దర్శన సమయాల్లో మార్పులు