• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NTR విగ్రహంలో మార్పులు

    ఖమ్మం- లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. విష్ణుచక్రం, పిల్లన గ్రోవి, నెమలి పింఛం తొలిగించి NTR విగ్రహాన్ని ఈనెల 28న తిరిగి ఆవిష్కరిస్తామని చెప్పారు. NTR శతజయంతి ఉత్సవాల సందర్భంగా కృష్ణుడి అవతారంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv