• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య సెంటిమెంట్ కోసం స్క్రిప్ట్ మార్పులు!

    ‘అఖండ’తో జోరుమీదున్న బాలయ్య, ‘క్రాక్’తో ట్రాక్ లో పడ్డ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘ఎన్బీకే107’ తెరకెక్కుతోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్టులో గోపీచంద్ మార్పులు చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిత్యం దైవచింతనతో ఉండే బాలయ్య ఆ తరహా సీన్లు సినిమాలో ఉంటే బాగుంటుందని గోపీని కోరారట. బాలయ్య సెంటిమెంట్ కోసం 2 కొత్త సీన్లు స్క్రిప్టులో చేరుస్తున్నారని ప్రచారం సాగుతోంది. చిత్ర టైటిల్ కూడా ‘అన్నగారు’ అని పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.