• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుపతి వందేభారత్ రైలు వేళల్లో మార్పులు

    సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందే భారత్ రైలుకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలు బోగీలను రెట్టింపు చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16 బోగీలకు పెంచారు. రైలు వేళల్లోనూ మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి బయల్దేరుతున్న ఈ ట్రైన్… మే 17 నుంచి 6.15 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. సీట్ల సంఖ్య 530 నుంచి 1060కి చేరనుంది. సమయంలో మార్పుల గురించి అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv